March 19, 2026
  • 10:32 am Verbunden Casino vom platz stellen bewilligen: Slot Fruit Mania Spielersperre pro Verbunden-Glücksspiel
  • 9:49 am Zodiac Casino Review 2026 80 100 percent free Spins to possess 1
  • 9:45 am Cool Good fresh fruit Farm Position Opinion 92 07percent RTP Playtech 2026
  • 9:40 am Best No-deposit Bonuses Jan 2026 100 totally free spins no-deposit Guide out of Ra United states fifty Free
  • 9:35 am Gamble Trial of For real Currency

దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.  అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉన్న మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్‌ స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నాయి. దీంతో తెలంగాణలో 2500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రూ.1000కోట్లతో స్టాడ్లర్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని […]

READ MORE

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చేపట్టిన ‘సేవ్‌ సాయిల్‌’ కార్యక్రమం ప్రశంసనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హరితహారం అని చెప్పారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సమావేశమయ్యారు.విష్యత్‌లో వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను […]

READ MORE

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బ‌దిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార‌సు చేసింది. దీంతో జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియామ‌కం అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మ‌రో వైపు ఢిల్లీ, బాంబే, గుజ‌రాత్ హైకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల బ‌దిలీల‌కు కొలీజియం సిఫార‌సు చేసింది. 2021, అక్టోబ‌ర్‌లో తెలంగాణ హైకోర్టు జ‌డ్జిగా నియామ‌కం అయ్యారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ […]

READ MORE

 గ్రీన్ కార్డు లేదా ప‌ర్మ‌నెంట్ రెసిడెన్సీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి అప్లికేష‌న్ల‌ను ఆరు నెల‌ల్లోగా క్లియ‌ర్ చేయాల‌ని అమెరికా అధ్య‌క్ష స‌ల‌హా మండ‌లి ఏక‌గ్రీవంగా తీర్మానించింది.ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుకు అధ్యక్షుడి ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ అమెరికన్లకు మోక్షం లభించినట్టే అవుతుంది. భార‌తీయ అమెరిక‌న్ నేత అజ‌య్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం […]

READ MORE

నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్‌ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్‌ ప్రధాని మగ్డలీనా అండర్సన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. నాటోలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా సైనిక చర్యలను ప్రారంభించింది. మరో వైపు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా పలు దేశాలు నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.ఫిన్లాండ్‌, స్వీడన్‌ నాటోలో చేరికకు దరఖాస్తు చేయడం..రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ‘తీవ్ర తప్పిదం’గా రష్యా అభివర్ణించింది.

READ MORE

భారత 25 వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. 2025 ఫిబ్రవరి వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇంతవరకు సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర తన పదవీ కాలం ముగియడంతో శనివారం పదవీ విరమణ చేశారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)లో ఆయన 2020 సెప్టెంబర్ 1 నుంచి ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 12 న కేంద్రం ఆయనను సీఈసీగా నియమించింది

READ MORE

 బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ కు ఆయన బయల్దేరారు. తన పర్యటన గురించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నేపాలీ ప్రధాని షేర్‌ బహదూర్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రార్థనలను నిర్వహించిన తర్వాత ఆయన నేపాల్ లోని లుంబినీకి వెళ్తారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సుహృద్భావం సంబంధాలున్నాయని మోదీ పేర్కొన్నారు. బుద్ధుడి బోధనలు ఈ […]

READ MORE

టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.టీ వ‌ర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో మెడిక‌ల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొన్నారు.3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భార‌త్‌కు చ‌క్క‌టి అవ‌కాశ‌ముంద‌న్నారు.ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న […]

READ MORE

రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని  ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.  ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

READ MORE

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌(దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ)లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్‌గా తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తొలి లైన్ ఉమ‌న్‌గా శిరీష అనే యువ‌తి రికార్డులకెక్కింది. ఆమెను మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలో జేఎల్‌ఎంగా నియమించారు. నియామ‌క ప‌త్రాన్ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆమెకు అంద‌జేశారు.  200పై చిలుకు లైన్ ఉమెన్‌లను ట్రాన్స్‌కో సంస్థ ఉద్యోగంలోకి తీసుకుందని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా […]

READ MORE
KYLU The Secret Behind Christina Aguilera S Incredible Weight Loss Her Meal Planne 781 IbwE The Deshaun Method How To Guarantee Weight Loss After A Keto Platea 68 ZV7hsUM Jennifer Hudson S Weight Loss The Truth Behind Lilly S Breakthroug 18 J2rQ8FqR How I Went From Struggling With Weight Loss To Thriving With Keto Ac 251 42GrK The Easiest Weight Loss Ever Hear What Users Say About Acv Gummie 019 0zlrP4 List 10 Reasons Why Keto Acv Gummies Are Key To Your Remi Bader Style Weight Los 024 Yfsj Maximize Your Weight Loss Dawn Cooper Johnson On Smart Keto Bread Choice 56 4v1Wwd Dagen Mcdowell Weight Loss Ozempic Use Fact Checked For 202 869 40hrZ5HK Transform Your Body With Snooki S Md Diet Weight Loss Progra 09 GM3mvI Tami Roman Weight Loss Her 2025 Workout Routine Explaine 36 ZGuoHY Brooke Elliott Weight Loss Diet Plan And 2025 Food Swap 628 Fo1MgwFj Your Path To Success Best Weight Loss Exercise For Over 40 Coliesa Mcmillian Inspire 492 1ljCApb7 Liv Schmidt S Ultimate Cheat Sheet For Accelerated Keto Advanced Weight Los 04 ZKEBQhO The Unseen Power Karen S 1 Month 16 8 Fasting Weight Los 593

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.