Saturday, 24 October 2026

Category: సాహిత్యం

August 7, 2023

మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక […]

April 11, 2023

బలగం సింగర్‌ మొగిలయ్య పరిస్థితి విషమం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి అంటూ ’గుండెను కదిలించే పాటను పాడిన బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. పస్తం మొగిలయ్య […]

January 26, 2023

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌ పురస్కారాలు […]

September 8, 2022

శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం

2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం […]

August 25, 2022

పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పత్తిపాక మోహన్‌కు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం లభించింది. సిరిసిల్ల నేలపై మెరిసిన సాహిత్య రత్నం మోహన్‌ : సీఎం కేసీఆర్ 2022 సంవత్సరానికి గానూ […]

December 30, 2021

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం..

కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. TRS ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర […]

December 13, 2021

‘ ది గ్రీన్ పజిల్ ‘ పుస్తకావిష్కరణ

బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన  కేంద్రంలో “THE GREEN PUZZLE”  పుస్తకాన్ని ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ మణికొండ వేదకుమార్  విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని సెంటర్ ఫర్  మీడియా స్టడీస్(ఢిల్లీ ),  చైర్మన్ డాక్టర్  భాస్కర్ రావు రచించారు. సహజ వనరుల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడంలో  ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఎన్నో సమావేశాలను నిర్వహించింది. మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. చెట్లు నరకడం […]

November 30, 2021

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.

టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో […]

October 8, 2021

సాహిత్యంలో వలసవాదంపై నోబెల్‌ పురస్కారం

సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను నోబెల్‌ పురస్కారం లభించింది.1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్‌ వలసవెళ్లారు.  సామ్రాజ్య, వలస వాదంపై […]