తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి అంటూ ’గుండెను కదిలించే పాటను పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పస్తం మొగిలయ్య కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది. దాంతో, కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటీన హైదరాబాద్ తరలించారు. మొగిలయ్య ఏడాది కాలంగా బీపీ, షుగర్‌తోపాటు రెండు కిడ్నీలు ఫెయిలై […]
READ MOREలాస్ ఏంజెల్స్ 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు గెలుపొందిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్ర బృందానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జక్కన రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని భారతీయ సినీ చరిత్రలో తెలుగువాడి […]
READ MOREటాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందెవేసిన చేయి. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని […]
READ MOREఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న చిత్రం‘ జైభీమ్’. సూర్య కథానాయికుడిగా, జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ మేసేజ్ ఓరియెంటెడ్ మూవీ….28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఈ సినిమా చూసిన తమిళ నటదర్శకుడు […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.





