May 21, 2026
  • 12:42 pm Dalla fattoria al jackpot Chicken Road casino recensioni svela unesperienza unica con un RTP del 98%
  • 12:17 pm Corri Verso il Tesoro Dorato Chicken Road recensioni, lemozionante sfida a RTP 98% dove astuzia, bon
  • 11:55 am LÉlégance du Hasard Explorez lunivers captivant des casinos en ligne france, sans mise initiale, et
  • 10:55 am Technologie im Glücksspiel Revolution oder Risiko
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే కైవ‌సం చేసుకుంది. విప‌క్షాలు క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా, మ‌రో 6 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు.ఈ స్థానాలకు సంబంధించి ఈ  ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్. రమణ, భానుప్రసాద్ గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠల్, ఖమ్మం జిల్లాలో తాతా మధు, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి, మెదక్ జిల్లాలో యాదవరెడ్డి గెలిచారు. ఏక‌గ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్య‌ర్థులు.. ఉమ్మ‌డి నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి.

 గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా  మధుసూదనచారి
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై సస్పెన్స్ తొలగినట్లయింది. మ‌ధుసూద‌నాచారిని మండ‌లికి నామినేట్ చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శశాంక్ గోయ‌ల్ గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమంలో కేసీఆర్‌తో సుదీర్ఘకాలం పని చేసినందుకే ఈ అవకాశం దక్కిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని  మధుసూదనాచారి తెలిపారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

you actually get horsesized pills a concerned look at availability a cautionary tale ria24 if enhancerx could transform your routine 1g6f to keep it up the real problem with maverick pills ljy6 check impotence pills the truth behind the claims q6fe your virility with a high performance formula g5nb the truth behind alpha strip max feedback and results oh0k truth behind the claims what peakerect cvs actually does 2fu use a truth check on its practical application vd7c3 endoboost for men the real deal or just another hype 1pw6s to use honey ingredients for enhanced performance tsdg male cosmetic enhancement strategies 1siu kangaroo blue reviews signal a new era in male enhancement a26wy to use magnum pill a curious guide to timing and expectations wvu should avoid vasozyte fml

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.