March 5, 2026
  • 2:56 am Spielbank Badems
  • 1:59 am GoKong
  • 12:35 am Spielbank Münster
  • 12:27 am AFKSpin
  • 11:58 pm Oshi

జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 040-21111111కు ఫోన్‌లో సంప్రదించవచ్చని తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది.నిన్న సాయంత్రం జంట నగరాలను అల్లాడించింది.

READ MORE

సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను నోబెల్‌ పురస్కారం లభించింది.1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్‌ వలసవెళ్లారు.  సామ్రాజ్య, వలస వాదంపై ఆయన చేసిన పోరాటం, గల్ఫ్ దేశాల్లో శరణార్థుల స్థితిగతులను కళ్లకు గట్టినట్టు తన రచనల్లో పొందుపరిచినందుకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు నోబెల్‌ జ్యూరీ ప్రకటించింది.ఆయన మొదటి నవల మెమొరీ ఆఫ్‌ డిపార్చర్‌ 1987లో విడుదలైంది. ఈయన […]

READ MORE

తెలుగు అకాడమీ నిధుల స్కాం కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలుగా నిధులను డ్రా చేశారన్నారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్, చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయికుమార్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ వెల్లడించారు.యూబీఐ కార్వాన్‌ శాఖ నుంచి రూ.26కోట్లు, యూబీఐ సంతోష్‌నగర్‌ శాఖ నుంచి రూ.11కోట్లు, చందానగర్‌ కెనరా […]

READ MORE

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్ సామాజిక సేవకురాలు పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రొ.శాంతా సిన్హా స్వీకరించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆమె మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా […]

READ MORE

ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తుల( Nobel Prize ) ప్ర‌క‌ట‌న ప్ర‌క్రియ సోమ‌వారం ప్రారంభ‌మైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియ‌స్‌, ఆర్డెమ్ పాటాపౌటియ‌న్‌లు నోబెల్ గెలుచుకున్నారు. ఉష్ణోగ్రత, స్పర్శలకు సంబంధించిన గ్రాహకాలను ఆవిష్కరించిన వారిద్దరికీ ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించింది.మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంతో మ‌నం ఎలా ఉంటున్నామ‌న్న‌దానితోపాటు మ‌న మ‌నుగ‌డకు ఉష్ణం, చ‌ల్ల‌ద‌నం, స్ప‌ర్శ‌ను గుర్తించే మ‌న సామ‌ర్థ్యం కీల‌కం. మ‌న నిత్య జీవితంలో వీటిని మ‌నం తేలిగ్గా తీసుకుంటాం. కానీ […]

READ MORE

సెప్టెంబర్‍ 28 (మంగళవారం)న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ ఆవరణలోని చింత చెట్టుకింద  ‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో ‘సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్‍ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. వేల మంది ఆ మూసీ వరదల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే కొందరు ఈ చింతచెట్టుపైకి […]

READ MORE

తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామని టీఎస్‌ఆర్‌టీసీ నూతన ఛైర్మన్ బాజిరెడ్డ గోవర్థన్ తెలిపారు. కరోనా కష్టాల నుంచి తేరుకుంటామన్నారు. ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. కష్టపడే తత్వమున్న సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారని చెప్పారు. సంస్థ ఆదాయాన్ని తిరిగి రూ.13 నుంచి 14 కోట్లకు చేరుస్తామన్నారు.నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సిఎం కెసిఆర్‌కు […]

READ MORE

కేర‌ళ‌కు చెందిన వ‌స్త్ర‌ త‌యారీ ప‌రిశ్ర‌మ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబ‌డి పెడుతోంది. వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ టెక్స్‌టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చంద‌న్‌వెల్లి సీతారామ్‌పూర్‌లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధ‌మైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం […]

READ MORE

 పాతబస్తీ నుంచి  హుస్సేన్‌సాగర్‌ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్‌ వరకే పరిమితం చేస్తారు.  సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్‌ నుంచి మెహదీపట్నం వైపు  వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే  పరిమితమవుతాయి.   ప్రత్యేక బస్సులన్నింటికీ  ‘గణేశ్‌ నిమజ్జనం స్పెషల్‌’ అనే డెస్టినేషన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా  ఈ బస్సులు తిరుగుతాయి.   గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి హుస్సేన్ సాగ‌ర్ […]

READ MORE

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్ణాటక యాక్టింగ్‌ సీజేగా పని చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు.  ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించిన ఏకే గోస్వామి ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్‌ హిమాకోహ్లి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన […]

READ MORE
how to drink apple cider vinegar for weight loss in 1 week strategies for men skald fat burner reviews boosting muscle g wegovy weight loss successes summer 2024 highlights from new yo 3 elite belly fat burners for men essential benefits you need t shedding pounds quickly the fastest way to burn fat and achieve your weight lo mindy kaling weight loss strategies for a balanced life 7 authoritative strategies ree drummond f1 keto in toronto applied nutrition green tea fat burner reviews and ins adele weight loss exploring her remarkable transformation j keto and acv gummies separating fact from fiction in the lates 5 winter burn top workouts to blast belly fat in the frosty australia s region wise analysis the demand for luxe keto acv gummies wint elon musk weight loss journey techniques that shaped the tech 10 expert crafted recipes for healthy smoothies to lose weight and celebrate winter fe

Kun suomalaiset etsivät rehellistä ja suoraviivaista pelisivustoa, rizk kasino nousee usein vaihtoehtolistojen kärkeen. Rizk tunnetaan erityisesti läpinäkyvistä ehdoistaan sekä innovatiivisesta palkintojärjestelmästään, joka palkitsee aktiivisia pelaajia. Hakutermejä kuten “luotettava kasino Suomi”, “Rizk arvostelu” ja “mobiilikasino” esiintyy paljon. Sivuston selkeä rakenne ja nopea navigointi tekevät pelaamisesta miellyttävää. Pelivalikoima on laaja ja sisältää kuuluisia slotteja, jackpot-pelejä ja laadukkaita live-kasinon pöytiä. Rizk tarjoaa suomalaisille pelaajille vakaan, modernin ja viihdyttävän kasinokokemuksen.

People researching how web interfaces structure content often encounter https://extracasino2.net while looking for general information about effective navigation and layout design. Informational material related to this topic typically explains how menus, headings, and grouped sections are used to guide visitors through a platform. Learning these foundational design principles helps readers understand how digital environments organise information in a logical and accessible way that supports intuitive browsing across various pages and categories.