March 29, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్

ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, “ప్రపంచ నదుల దినోత్సవం, కెనడా” ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్‌జంగ్ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్ ఫ్రంట్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వరల్డ్ రివర్స్ డే వ్యవస్థాపకులు మార్క్ ఏంజెలో అభినందనలు తెలిపినట్లు చెప్పారు.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని నీటి సరఫరా కొరతను అధిగమించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-ప్రయోజకరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టి విజయం సాధించారన్నారు. దేశంలో నదులు మరింత కలుషితం అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ పూర్వపు తాగు నీటి వనరైన మూసీ నది యొక్క ప్రాముఖ్యత, రక్షణ, పునరుద్ధరణపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వాక్ ఏర్పాటు చేశామన్నారు. నీటి మార్గాలు, జలమార్గాలతో మన జాతీయ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం అని చెప్పారు.

దేశంలో నీటివనరుల ద్వారా ఆర్థిక, పారిశ్రామిక , జీవనోపాధి మరియు పర్యాటక రంగాలలో ఎంతో పురోగతి సాధించవచ్చని ఈ‌ వాక్ లో ఆయన తెలిపారు. అనంతరం చారిత్రాత్మక మూసీ నది ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, ఎక్సెల్ ఇండియా, Ar.క్వాజిత్ తౌసిఫ్ ఇక్బాల్l, Ar.ఇవాన్ అభిషేక్, ఫోరమ్ సభ్యులు G.వేణుగోపాలరావు, పి.నరహరి, ఎండీ.అఫ్జల్, సుదర్శన్ రెడ్డి, ఆదర్శ్, పర్యావరణవేత్తలు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, JAINAPUR FOUNDATION, AMAN VEDIKA, APSA, SAVE GOLCONDA, SRD Rainbow Home, SCSE సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ఆఫ్జల్ గంజ్ ఎస్ఐ వి.రాంబాబు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, జె.ఎన్.టి.యు ఆక్స్ ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ కళాశాల, పాఠశాలల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Z2XL Tammy Slaton Weight Loss Post Surgery Meals And Protein Hack FwCgI Beyond The Stage Wolfgang Van Halen S Mediterranean Diet For Personal Weight Los ADEWBh Why Amy Yerrington Chose United Healthcare For Her Weight Loss Transformatio YUrk0 The 1 Weight Loss Secret Lashanta Swears By Keto Acv Gummie Ni0zPWsj Jennifer Hudson S Weight Loss The Diet Routine That Delivers Result Yws0 Can You Handle It The Coliesa Mcmillian 30 Day Weight Loss Challeng V6RA Vincent Hickerson S Weight Loss Secrets Uncovered The Protein Facto 7zIOp Stop Struggling Jordan Gross Found Weight Loss Success With Red Light Therap NSWe The Ultimate Scoop On Ashley Randall S Weight Loss And Ozempic Review HH0WaXYN Get Your Chris Pratt Glow Best Exercise Bikes For Accelerated Weight Los OdpA Dave Bautista Weight Loss Diet Plan And 2025 Fitness Milestone MP5p9o Wolfgang Van Halen Weight Loss Secret Revealed As He Drops 40 Pounds In Record Tim W6ut1 Unlock Your Weight Loss Potential With Jonathan Nowzaradan S Favorite Car BGOnD From Party Girl To Fit Mom Snooki S Low Carb Vegetarian Recipes For Major Weight Los

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.