March 29, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పత్తిపాక మోహన్‌కు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం లభించింది.

సిరిసిల్ల నేలపై మెరిసిన సాహిత్య రత్నం మోహన్‌ : సీఎం కేసీఆర్

2022 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారం’కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’ పాటకు ఘన విజయం దక్కడం గొప్ప తరుణమని కేసీఆర్ అన్నారు. మహాత్మాగాంధీపై బాలసాహిత్యానికి గాను తెలంగాణ సాహితీవేత్త అవార్డు సాధించడం భారతదేశ వజ్రోత్సవాల సందర్భంగా మరింత కీర్తిని తెచ్చిపెట్టిందని కేసీఆర్ అన్నారు.సిరిసిల్లకు చెందిన చేనేత సామాజికవర్గం నుంచి వచ్చిన ప్రముఖ రచయిత సినారే శిష్యుడుమోహన్‌ సాహిత్యరంగంలో ఎన్నో శిఖరాలను అధిరోహించి తెలంగాణ సాహిత్యానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. పిల్లల కోసం మన కవులు, జో అచ్యుతానంద జోజో ముకుందా…, చందమామ రావే, ఒక్కేసి పువ్వేసి చందమామ పిల్లల కోసం ఎన్నో రచనలు ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ యొక్క తెలుగు సంపాదకులుగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు.

ఎన్నో దశాబ్దాల కృషి: వేదకుమార్ మణికొండ,బాలచెలిమి సంపాదకులు

ఈ పురస్కారం వెనుక ఎన్నో దశాబ్దాల కృషి , నిరంతర అధ్యన శీలి పత్తిపాక మోహన్ . బాలల ప్రపంచానికి ఇంకా ఎన్నో వజ్రాలను పత్తిపాక అందిస్తాడన్న నమ్మకము నాకుంది. ఇలాంటి ఆశయాలతో ముందుకు వెళ్తూ.. మరెన్నో కీర్తి ప్రతిష్టాలు మీ విజయానికి బాటాలుగా నిలుస్తాయని ఆశిస్తున్నాను.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

your journey to weight loss like lashanta starts with dr diane miller s reci 95 from diet plateaus to progress ron bowman s d3 vitamin weight loss ha q7 coliesa mcmillian s top tips for 30 day liquid diet weight loss resul a4 at home exercise equipment wonders for mo nique inspired weight loss transformatio 93 is your gallbladder causing weight loss like jelly rol 935 unlock kelly clarkson s weight loss 7 ways tuna might hel t4 jennifer hudson s weight loss what does her diet look lik ao jessica simpson weight loss recipe the answer to your stubborn belly f dw7 kelly clarkson weight loss why she prioritized health over aestheti gd your personal evolution from past struggles to mo nique inspired recent weight loss with keto acv gumm 650 valerie bertinelli weight loss how it happened and the resul 20p leslie appleyard s proven path to weight loss in marion i r5l peter facinelli s secrets how he maintains healthy weight loss and ener 9x unlock your weight loss potential like coliesa mcmillian with this top protein powd 1ox

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.