
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో..ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రస్తుతం ఉన్న తాత్కాలిక నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.అంతర్జాతీయ రవాణా సర్వీసులకు వర్తించదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను అనుమతించొచ్చునని పేర్కొన్నది. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT

