
ఈ-మోటర్ షో హబ్‌గా తెలంగాణ
ఈ-వెహికిల్స్ హబ్‌గా రాష్ట్రం మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మాదాపూర్ హైటెక్స్‌లో బుధవారం ఎలక్ర్టిక్ వాహనాల […]





