March 17, 2026
  • 3:02 am Avantages du Propionate de Drostanolone pour les Athlètes
  • 12:12 am Dino Mystake seri�a algun esparcimiento de Crash desarrollado por UpGaming
  • 11:56 pm Referente a que fijarse en la hora de retar en compania de algun bono gratuito
  • 11:54 pm Beste Dosering voor Clenbuterol in de Definitiefase
  • 11:40 pm Understanding the Masteron P 100 Course

శ్రీమతి అల్లం పద్మ మరణం పట్ల టి‌ఆర్‌సి ఛైర్మన్ తీవ్ర సంతాపం… శ్రీమతి అల్లం పద్మ(తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ.అల్లం నారాయణ భార్య) మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నాము. ఆమె హైదరాబాద్ మహిళలకు ముఖ్యంగా తెలంగాణ మహిళా విద్యార్థులు మరియు యువతకు అందించిన సేవలకు “అమ్మ”గా ప్రసిద్ధి చెందింది. మహిళా జెఎసి సభ్యురాలిగా మహిళా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో శ్రీ. అల్లo పద్మ ఒకరు. తెలంగాణ ఉద్యమం […]

READ MORE

మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ(55) అస్వస్థతతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన […]

READ MORE

సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌  బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. గతంలో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తిరిగాను. సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, ఆందోల్‌ పర్యటించాను. రాష్ట్రంలో విద్యుత్‌, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని […]

READ MORE

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి గౌతమ్ తండ్రిని కేటీఆర్ ఓదార్చారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గౌతమ్‌రెడ్డితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని అన్నారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న నాయ‌కుడు గౌత‌మ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్నాను. హైదరాబాదులో ఎలాంటి కార్యక్రమం […]

READ MORE

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది.సమ్మక్క- సారలమ్మ మహా జాతర -2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు భారీగా వస్తారు. జాత‌ర దృష్ట్యా ఇప్పటి నుంచే భ‌క్తుల రాక పోక‌లు పెరిగాయి. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు […]

READ MORE

తెలంగాణ రైతాంగనికి పెట్టుబ‌డి సాయం కింద ప్ర‌భుత్వం ఇస్తోన్న‌ రైతు బంధు నిధుల పంపిణీ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.  అందరికీ రైతుబంధు పథకం అందుతుందని, ఎవ్వరి కూడా అపోహలు, అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వరుసగా సెలవు దినాలు వచ్చాయని, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు స్కీమ్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కాస్త ఆలస్యమైందని అన్నారు. రైతు బంధు […]

READ MORE

సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో రైల్వే స్టేష‌న్‌ల‌లో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 8 నుండి 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలు పట్టణ ప్రాంతాల నుండి పల్లె ప్రాంతాలకు తరలిపోతున్నారు.  సికింద్రాబాద్​లో ప్లాట్‌‌ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ. 50కి పెంచినట్లు వెల్లడించింది. […]

READ MORE

 కరోనా టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్,  వైద్య శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బూస్టర్ డోసుకు అర్హులు అని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది.అర్హులంతా తప్పనిసరిగా […]

READ MORE

తెలంగాణలోనూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.రానున్న రోజుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ ఉంటాయన్నారు డీహెచ్. ప్రస్తుతం డెల్టా50 శాతం, ఒమిక్రాన్ 50 శాతం కేసులు ఉన్నాయన్నారు. దేశంలోని 15 […]

READ MORE

ఆశావర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి నెలవారిగా ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ. 7500 నుంచి రూ. 9750కి పెరగనున్నాయి. ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది. పెంచిన ఇన్సెంటీవ్స్‌ని గతేడాది జూన్ నెల నుంచి […]

READ MORE
online echeck espa a and casino online en espa ol latino dqrhe0o gratis a adventure palace en modo demo juega gratis a arcade en modo demo ovyqm gran v a madrid casino gratis argentina tragamonedas z46xfjcd ganar dinero a maquinas tragamonedas and como ganar dinero blackjack pp8cw casino sin descargar juegos casino slot tragamonedas gratis 1a2kmxwk de apuestas populares con bitcoinjuego de apuestas sin dinero gc4jyrp en m xico con bono de bienvenida and casinos en m xico con bonos sin dep sito npfji casino codigo promocional y bonus code 2025 hyper casino canet o9qqghr juegos de casino tragamonedas para pc gratis descargar juegos de casinos gratis qe6jcn payout casino online us fibonacci ruleta secuencia bzfnzqo online provincia de buenos airescasinos online puerto rico vgdna ala ruleta gratis online and jugar ala ruleta online gratis sin descargar htrx5 totem lightning gratisjugar tragamonedas de bares gratis qpezuxr8 famosos mexico and casinos fiables online xvbvg3rg

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.