
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం (World Forest Day ) సందర్భంగా ..ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో దోహదపడతాయి. అడవులు లేకపోతే ఈ భూమి ఓ నిర్జీవంతో సమానం. తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ, పెంపకంపై ‘హరితహారం’ (HarithaHaaram) కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పార్కులకు పునర్జీవంపోసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితోనే ఇది సాధ్యమైందని ఆయన ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




