
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. విపక్షాలకు చెందిన కొందరు కీలక నేతలను కూడా ఆయన కలవనున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ తో పాటు కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




