May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత పర్యటన గురువారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభమైంది.  లండన్ నుంచి నేరుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సబర్మతీ ఆశ్రమంలో నూలు చ‌ర‌ఖాను ఎలా తిప్పాలో ఆశ్ర‌మంలోని మ‌హిళ‌లు ఆయనకు వివరించారు. విజిట‌ర్స్ పుస్త‌కంలో , ఓ అసాధార‌ణ వ్య‌క్తికి చెందిన ఆశ్ర‌మాన్ని విజిట్ చేయ‌డం గౌర‌వంగా భావిస్తాన‌ని, ప్ర‌పంచాన్ని ఉత్త‌మంగా తీర్చిదిద్దేందుకు స‌త్యం, అహింసా సిద్ధాంతాల‌ను గాంధీ ఎలా వాడ‌ర‌న్నది ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని బోరిస్ విజిట‌ర్స్ బుక్‌లో రాశారు. స‌బ‌ర్మ‌తీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఆశ్రమం విశేషాలను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ శిష్యురాలు మీరాబెన్ (మెడలీన్ స్లేడ్) రాసిన ‘ది స్పిరిట్స్ పిల్‌గ్రిమేజ్’ పుస్తకాన్ని జాన్సన్‌కు బహూకరించారు.గాంధీ రాసిన గైడ్ టు లండ‌న్ అన్న పుస్త‌కాన్ని బోరిస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. బోరిస్ కరోనా కారణంగా గతేడాది రెండుసార్లు భారత్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

ZwILmAXu Male Enhancement On Ebay A 2026 Perspective On Expectations CnzTey Volume Herbal Boost How Primal Herbs Enhances Male Vitality Naturally GiPNK Truth Check Zyrexin Vs Extenze What S The Real Story 1ySnD 2026 Evaluating Herbal Options For Sustained Performance EgwaJ7 Gas Station Pills For Erection Boost Real Stories And Science Behind Male Enhancement GF3kL Bio X Cell Boosting Stamina And Erection Quality For Lasting Performance KwXdzNIn How Testogreens Max Can Transform Your Sexual Health Journey P8Q2miq Side Effects Of Viagra Pill Myths Vs Facts A Guide To Understanding The Truth RoRU8 What To Expect When Trying Jelqing For Erection Boosts OFSK Elevate Your Performance Vitalgrowxl Gummies For Enhanced Stamina And Lasting Power AMsG Are Maasalong Reviews Reliable A Skeptical Look At Claims And Realities OiMEL Elevate Your Performance How Primaxx Nutra Supports Lasting Longer And Stronger Erections K60EqyBM Boosting Energy And Stamina How Vitality Supplements Can Enhance Male Vitality 8d2G7 How Male Extenders Could Change Everything You Think About Performance

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.