Wednesday, 11 November 2026
న్యూస్ · June 25, 2022 · admin

Flip kartతో స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం

మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్‌లైన్‌లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ సాధించిన విషయాల్లో ఇదొక విజయమని ఆయన ప్రశంసించారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం ఫ్లిప్ కార్ట్ తో కుదిరిందని తెలిపారు. వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మ‌హిళా సంఘాల‌కు లాభం చేకూరుతుందన్నారు. దీనిద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగడంతోపాటు వ్యాపార వృద్ధి జరిగి, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి.