
నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. నాటోలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా సైనిక చర్యలను ప్రారంభించింది. మరో వైపు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా పలు దేశాలు నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరికకు దరఖాస్తు చేయడం..రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ‘తీవ్ర తప్పిదం’గా రష్యా అభివర్ణించింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




