
భారత 25 వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. 2025 ఫిబ్రవరి వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇంతవరకు సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర తన పదవీ కాలం ముగియడంతో శనివారం పదవీ విరమణ చేశారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)లో ఆయన 2020 సెప్టెంబర్ 1 నుంచి ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 12 న కేంద్రం ఆయనను సీఈసీగా నియమించింది
RELATED ARTICLES
LEAVE A COMMENT




