
యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు.గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలించారు. త్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట, శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత దర్శించుకున్న మొట్టమొదటి పీఠాధిపతి.యాదగిరిగుట్ట టీటీడీ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాఅని స్వరూపానందేంద్ర తెలిపారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




