
రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. దీంతో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరో వైపు ఢిల్లీ, బాంబే, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు కొలీజియం సిఫారసు చేసింది. 2021, అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యవహరిస్తున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




