March 29, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

తెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కల సాకారం కావడానికి ఎంతో మంది కృషి​ చేశారని అన్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే ఒక మహోన్నతమైన జలసాగరంగా మల్లన్న సాగర్ రూపకల్పన జరిగిందని కేసీఆర్ అన్నారు.ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను గాలిలో క‌ట్ట‌డం సాధ్యం కాదు. భూమ్మీద‌నే క‌ట్టాలి. ముంపున‌కు గురైన గ్రామాల‌కు న్యాయం చేస్తాం. భూనిర్వాసితుల‌కు న్యాయం చేస్తాం. చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌న‌టువంటి ప‌రిహారం ఇచ్చాం.కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్. భూములు కోల్పోయిన వారి త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది. ప్ర‌తి ఒక్క‌రికి నష్ట ప‌రిహారం ఇవ్వాలి. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అన్యాయం, న‌ష్టం జ‌ర‌గాల‌ని కోరుకోను.హ‌రీశ్‌రావు సేవ‌లు కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా ప‌ని చేశాం. ఇది ఒక మ‌ల్ల‌న్న సాగ‌ర్ కాదు.. తెలంగాణ జ‌న హృద‌యం సాగ‌రం.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

2024 rebel wilson weight loss triumphs in calgary canada during us millennials top pick for 2023 biolyfe keto gummies shark tank edition and its incredible nutrisystem food achieve your weight loss goals with delicious o zion williamson s incredible weight loss transform 5 proven natural fat burner foods and their ben 7 proven strategies to get rid of menopausal belly fat i during december in the us does acv burn belly fat as a holiday lose weight with apple cider vinegar and baking soda america s winter secret 7 expert recommended easy salad recipes to lose weight discovering their incredible health kelly clarkson weight loss journey diet secrets rev expert insights tammy slaton weight loss a scientific exploration of her journey an 2024 phentermine weight loss trends summer success stories from new yo natasha lyonne weight loss journey see photos of her transformation evidence based findings unlock sustainable weight loss with shark tank ke

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.