March 29, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

అంతర్జాతీయ జియోడైవర్సిటీ డే-2022ను పురస్కరించుకొని, గణనీయమైన భౌగోళిక వైవిధ్యాన్ని మరియు భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషిచేస్తూ, మరింత సుస్థిర అభివృద్ధికి కొత్త మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రాంతంలోని జియో కల్చరల్ హెరిటేజ్ సైట్లను ఏడాది పొడవునా సందర్శించాలనే సంకల్పంలో భాగంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు, చరిత్రకారులు, పౌరసమాజ సమూహాలతో కలిసి చారిత్రాత్మక బొమ్మలగుట్ట కొండను సందర్శించారు  .

ఉమ్మడి రాష్ట్రం లో  సరైన సంరక్షణ మరియు రక్షణ లేకపోవడం వల్ల,  చక్రేశ్వరీ దేవి పాద ముద్రలు మరియు శిలాశాసనాలు నేలమట్టం చేయబడ్డాయి.  అంతకు ముందు కూడా తెలంగాణ రెసోర్స్ సెంటర్ (TRC)  ఇతర స్వచ్చంద సంస్థల మరియు వ్యక్తులతో  బొమ్మలమ్మ గుట్టను పలుమార్లు సందర్శించారు.

 తెలంగాణ ప్రభుత్వం  ఏర్పడిన తర్వాత చారిత్రాత్మక కొండ వైభవాన్ని, కీర్తి ని కాపాడటానికి మెట్ల మార్గాన్ని నిర్మించడం ద్వారా సరైన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికై, ఇతర సౌకర్యాలను కల్పించడానికై నిధులు మంజూరు చేసింది.   కరీంనగర్ జిల్లా కలెక్టరు మరియు కుర్కియాల్  గ్రామ సర్పంచి శ్రీ.ఎం.నవీన్ రావు, (టి.ఆర్.ఎస్) చిత్తశుద్ధితో చేసిన కృషి మరియు నిబద్ధత ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడం  మరింత సౌకర్యవంతంగా   ఈ స్థలం ప్రజలకు  చేరువయ్యేలా చేయడంలో సఫలీకృతమైంది.

బొమ్మలమ్మగుట్ట పై చక్రేశ్వరీ దేవి క్రింద ఉన్నరాతిపై ఉన్న సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలోని శాసనాలు. ఈ శాసనాలలోని  చివరి మూడు శ్లోకాలు తెలుగుభాషలో తొలివిగా భావించే ఆధారాలుగా పండితులు ,కవులు .. తెలుగుకు క్లాసిక్ భాషా హోదాను సాధించడానికి ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా కేంద్రానికి సమర్పించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక,వారసత్వ, శాఖల కృషితో తెలుగు భాషకు శాస్త్రీయ హోదా లభించింది. 

ప్రొ.వేద కుమార్ తెలంగాణ ప్రభుత్వంకు చేస్తూన్న ఈ  ప్రతిపాదనద్వారా   కొండ చుట్టూ  మరిన్ని ఎకరాల భూమిని సేకరించి, ఆ స్థలాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, భారతదేశం మరియు విదేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడానికి సైట్ వద్ద ఒక మ్యూజియంను కూడా అభివృద్ధి చేయడం,  సంరక్షణ మరియు పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రజల దర్శనార్థం అంకితం చేయాలని , తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ ప్రదేశంతో అనుబంధాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు  భవిష్యత్ తరాల కోసం దేశంతో పాటు దక్కన్ రీజియన్ యొక్క భౌగోళిక వైవిధ్యాన్ని(Geodiversity), భౌగోళిక వారసత్వాన్ని(geoheritage) పరిరక్షించిన వాళ్ళమవుతామని ఆయన  తెలిపారు. ఈ సందర్భంగా కుర్కియాల్  గ్రామ సర్పంచి శ్రీ.ఎం.నవీన్ రావు, పర్యావరణ వేత్తలు ఇంజినీర్ పి.రాంగోపాల్ రావు, ఇంజినీర్ సి.హెచ్. రవీందర్ రావ్, ఎం.నర్సింగ్ రావ్,సాగర్ రావ్, సుధాకర్, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సాగర్ మరియు గౌస్  లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

tzzfy discover the joy bliss rise cbd gummies r 0fzglq unlock the power of 20 to 1 cbd thc gummies a comprehensive review of the best cbd ed ro7e do pure kana cbd gummies really work for your w yu0pib unlocking the full potential of vitality labs cbd gummies a comprehensive guide to op iv9gs61h experience the bliss of relaxation with vitakor cbd gummies a luv94nlj unveiling the essence of cbdfx original mixed berry cbd gummies your zvnfe discover the power of regen cbd gummies on regen cbd gummies website unlock a hyts3o18 experience tranquility with harrelson cbd gummies your gateway to q8cy unlocking the full potential of cbd full spectrum gummies for sale a comprehensive gu bsvoah discover the zen with treehouse cbd gummies your ultimate guide to kglybjr experience the bliss of cbd gummies lakeland unlocking the potential of cbd in the s q9m8hqk the cost of cbd gummy a comprehensive guide to making informed cuq7xoc the best cbd gummies for anxiety and stress a otkzj joint plus cbd gummies for diabetes a natural solution for blood sugar control and jo

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.