
ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడిన విషయం తెలిసిందే. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు, క్షతగాత్రులకు రూ.50 పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి అదిస్తామని ప్రధాని ట్విటర్ ఖాతాలో చెప్పారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




