March 28, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి వారం రోజుల ముందు అంటే మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాతే ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని తాను 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక  పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశామని చెప్పారు.సీఎం కేసీఆర్ తొలుత త‌న వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్ర‌క‌టించిన విష‌యం విదితమే. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి ఆల‌యానికి ప‌లువురు ప్ర‌ముఖులు బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టిస్తున్నారు. తిరుమల తరహాలో యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం మొత్తం  125 కిలోల బంగారం అవసరమవుతుందని చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం ముఖ్యమంత్రి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన కాసేపటికే 22 కిలోల బంగారం విరాళంగా సమకూరింది. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

enjoy sex gummies elevate your romantic e 0ryc male enhancement gummies with cbd combinin uzu7 does drinking apple cider vinegar help you l lo9ha erectile dysfunction gummies how effectiv rmkz 2024 comprehensive guide jacked factory burn xt thermogenic fat mn7uk dr oz on male enhancement insights and recom k5jaii statistics indicate top rated best weight loss suppleme ns07 how can i improve my erectile dys grfl male enhancement videos tips and koir 7 delicious healthy baked chicken breast recipes to lose weight adv 1hlsr chrissy metz weight loss strategies and ac jdis1 according to nutritionists the top belly fat burning foods for effec sl2oi 10 top notch exercise for belly fat to try th 7eocl his and hers sex pills boosting couple s xerpnkl

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.