భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు మంత్రి కేటీఆర్ ఘన నివాళి
admin April 14, 2022 0 COMMENTS
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు.ఎంత కాలం జీవించామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం అనే అంబేద్కర్ సూక్తిని మంత్రి కెటిఆర్ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, స్వాతంత్ర్యం వచ్చాక వెనుకబడి దళితులకు ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి దళితబంధు లాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదని తెలిపారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




