
వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు.మిషన్ భగీరథ, వాటర్ ట్యాంక్‌కు శంకుస్థాపన చేశారు. మంత్రి గణేష్ ఈకో టెక్స్ టైల్ పార్క్‌ను ప్రారంభించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




