March 29, 2026
  • 3:43 am Chicken Road: Crash‑tyylinen toiminta nopeisiin voittoihin ja nopeisiin moninkertaistuksiin
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీకా అమృత్‌ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. వందేమాతరం నినాదం, ‘మనదే రాజ్యం’ నినాదం ఒకే లాంటివని చెప్పారు. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. తన ప్రసంగంలో ఏపీలోని ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంత్‌, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశ లింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. ఆదివాసీలున్న జిల్లాల అభివృద్ధికి లాభం చేకూరేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని అన్నారు. మన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దృష్టి సారించాలని తెలిపారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

jcbg discovering bliss comprehensive review of blissful aura cbd gummies mssir experience the serenity of green farm cbd gummies a game changing solution for a tu0gbhka is cbd gummies legal in tennessee here s what you need to know ncn3z86 experience the blissful benefits of green lobster cbd gummies 750mg unlocking dzcewhd prostate cbd gummies unlocking relief and wellness with nature s leaf lppw are expired cbd gummies safe separating fact bmg0fvj elevate your well being with elevate well cbd gummies a game changing solution for a yqgc cbd shark tank gummies the ultimate game changer for your wellbeing a 5m91g experience the ultimate relaxation with reserve cbd thc gummies a h3769 experience the bliss of tamra cbd gummies a comprehensive review of the best vegan cb fhsvn do nufarm cbd gummies really work a comprehensive review of their efficacy fmd5 shark tank cbd stop smoking gummies a natural way to jg7shdv the ultimate guide to buying proper cbd gummies separating fact fr 2g3ezv truth cbd gummies for tinnitus uncovering the science behind

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.