
భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతల్లో వున్న జనరల్ ఎం.ఎం. నరవాణే శనివారం పదవీ విరమణ చేశారు. జనరల్ నరవనేతోపాటు సైన్యంలోని అన్ని స్థాయులవారు జనరల్ పాండేను అభినందిస్తున్నట్లు తెలిపింది. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి మొదటి సారిగా ఆర్మీ చీఫ్‌గా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. ఆర్మీ చీఫ్ కోసం కేంద్రం జైసింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కూడా పరిశీలించింది. జనరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన పాండే ఆపరేషన్ పరాక్రమ్‌లో 117 ఇంజినీర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




