May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణ రైతాంగనికి పెట్టుబ‌డి సాయం కింద ప్ర‌భుత్వం ఇస్తోన్న‌ రైతు బంధు నిధుల పంపిణీ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.  అందరికీ రైతుబంధు పథకం అందుతుందని, ఎవ్వరి కూడా అపోహలు, అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వరుసగా సెలవు దినాలు వచ్చాయని, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు స్కీమ్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కాస్త ఆలస్యమైందని అన్నారు. రైతు బంధు కింద‌ ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.6,008.27 కోట్లు జమ చేశామ‌ని తెలిపారు. ల‌బ్ధిదారుల జాబితాలో ఉన్న మిగిలిన‌ రైతులందరికీ ఒకటి, రెండు రోజుల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని స్ప‌ష్టం చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

3 essential benefits of compounding semaglutide in chronic disease man chair exercises for belly fat top 8 workouts for homebound indiv 2023 s most effective way for californians to trim their midsection best keto pills to lose lizzo weight loss secrets diet and exercise expl proven ways to lose weight in a month without exe lifeline keto acv gummies the key to shedding pounds 2023 r 3 highly effective lose weight chicken recipes for your winter celeb george conway weight loss strategies reve 2024 rebel wilson weight loss triumphs in calgary canada during 10 expert approved natural shakes recipes to lose weight i are simpli acv keto gummies the best weight loss solution i unlocking the secrets how soaking your feet in apple cider vinegar aids wei 5 groundbreaking advancements in compounded semaglutide fo in just 3 weeks florida s young adults see waistline changes with keto pill

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.