May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ అది అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. దీంతో క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో ఆందోళ‌న నెల‌కొంది.టెక్సాస్‌ రాష్ట్రంలో గతంలో కోవిడ్‌ నుంచి కోలుకున్న ఒక మధ్య వయస్కుడికి ఒమిక్రాన్‌ సోకి పరిస్థితి విషమించి మరణించారని అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. అతడు కోవిడ్‌ టీకాలు తీసుకోలేదని హ్యారిస్‌ కౌంటీ ప్రజారోగ్య విభాగం పేర్కొంది.అమెరికాలో మొన్నటిదాకా ఒమిక్రాన్ కేసులు కేవలం 3 శాతం ఉండగా.. గత వారంలో 73 శాతానికి పెరిగాయని ఫెడరల్ హెల్త్ అధికారులు చెప్పారు. వారం రోజుల్లో 6.5 లక్షల మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) లెక్కలు చెబుతున్నాయి. న్యూయార్క్‌‌‌‌లో నమోదైన మొత్తం కేసుల్లో 90 శాతంపైగా కొత్త వేరియంట్‌‌‌‌ కేసులే. అయితే ఇప్పటిదాకా ఎంత మంది ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రుల్లో చేరారు, ఎంత మంది చనిపోయారనే విషయంపై తమ దగ్గర లెక్కలు లేవని సీడీసీ తెలిపింది. ఆ దేశంలో 24 గంట‌ల్లో 90,629 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఫ్రాన్స్ లోనూ 72,832, స్పెయిన్‌లో 49,823 కేసులు 24 గంటల్లోనే నమోదయ్యాయి. ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా ఆంక్ష‌లు విధిస్తున్నారు. ప్ర‌పంచం క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ముప్పు ఎదుర్కోనుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ యూర‌ప్ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ హన్స్ క్లూగే కూడా ప్ర‌క‌టించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

about adult pills common concerns and real experiences 3yr s health vigor force reviews the honest 2024 breakdown of ingredients and efficacy lok2 enhancement reviews understanding the side effects you might encounter s2ujt life speeds up does your libido slow down unlocking the power of apex force pills uqapy you really need to know about male enhancement i6fa male enhancement options inside gnc stores sv3by to trust vaso manix reviews for stamina and longlasting erections sbr who avoided brahma bull male enhancement regained confidence in 3 months it8g share 2026 experiences how multivitamins boost stamina and last longer q019 solutions for enhanced performance evaluating virectin s value n02 male performance drink a review of vitality and health benefits 31c the promise of erec power worth the risk p21b testosterone 2026 insights on erections stamina and lasting performance td6m7 male supplement formula and xl benefits analysis 5xz

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.