May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌‌పై పూర్తిగా ఫోకస్ చేయాలని సూచించింది. బి.ఆర్.కె.ఆర్. భవన్ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు కేటీ.రామారావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పాల్గొ్న్నారు. వ్యాక్సినేషన్‌‌పై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో పబ్లిక్‌‌ ప్లేసుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని హరీశ్‌‌ సూచించారు. ఒమిక్రాన్ పై ఆందోళన అక్కర్లేదని, జాగ్రత్తగా ఉంటే చాలని కేటీఆర్ అన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆఫీసర్లకు సూచించారు. విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు పెట్టాలని సబిత సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందువరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, పురపాలక శాఖల సంపూర్ణ సహకారంతో  వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల్లో 40,018 శాంపిళ్లు పరీక్షించగా, 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

IIb7NV Witness The Lizzo Weight Loss Transformation As She Drops Significant Weight In Week FCz1dIj Remi Bader Weight Loss Her Current Diet Plan And Motivatio S7tPCOq Jonathan Nowzaradan S Top 5 Probiotic Tips For Lasting Weight Loss Succes Arim2z Did Metformin Sculpt Jonathan Nowzaradan S Weight Loss Succes IjUWXyTh Can You Replicate Ashley Randall S Weight Loss Find Out In Her Review UkLt Vianey Rodriguez S Inspiring Story Finding Hope With Portland Or Weight Loss Surger 0abYOgL Ashley Randall S At Home Free Weight Routine For Jaw Dropping Weight Los JRPp Kathy Bates Weight Loss How It Happened And Her Diet Pla A85Zb1 The Future Of Weight Loss Amy Yerrington And New Fda Approved Pill XJRnG1IX Liv Schmidt S Keto Diet Weight Loss Your First Step To A New Yo WXLtQEv The Aetna Ppo Solution Weight Loss Surgery For Ramon Medeiro MDqlj Lizzo S Path To Wellness Exploring Pcos Weight Loss Medication Benefit KBG2grjw John Gehrke S Secret Ingredient Salt Weight Loss Recipes For Yo WSaCs Tyrus Weight Loss New Pics Reveal His Massive Progres

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.