May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణ అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం గణనీయ ప్రగతి సాధించిన సంగతి తెలిసిందేనని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయల పంటపెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సాగునీటి లభ్యత పెరిగాక, ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు.ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈనెల 20 వరకు గడువు విధించింది. ఒకవేళ కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే రాష్ట్ర వైఖరిని వెల్లడిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే మరికాసేపట్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేపట్టనున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొంటుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ధాన్యం సేకరణలో నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్థారించాలని కోరేందుకు తాను స్వయంగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో కలిశానని గుర్తుచేశారు. 2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్ సి ఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇందిరాపార్క్‌లో ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకుంటున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

SqcAP Boosting Stamina Enhancing Performance OwuGHAl Erection Boost How Natural Male Enhancement Products Can Improve Stamina And Last Longer ISzZ95g Understanding The Real Impact Of Boostaro What To Expect And How To Navigate It 7X4m Alpha Male Enhancement Supplement Real Results Vs Marketing Claims NQei What Men Are Actually Feeling About Male Pill Side Effects Ne9DsIfC How Elite Male No2 Supplement Delivers Value Beyond Cost Real User Insights HgOI2fbE Lasting Longer How Erectile Medications Can Transform Your Intimacy 65pij Myths Vs Facts Do Gummy Viagra Alternatives Deliver Real Results JyIP Myths Vs Facts 2026 S Uncertain Path To Enhanced Libido Performance W4xXi9Gv Zyrexin Safety Real User Experiences And Outcomes ZKPJ Natural Options For Erectile Health Beyond Cialis U3AJq Eroxon Gel Real Reviews And What Works QbtWCK Elevating Male Vitality How Pro Plus Enhances Stamina And Erection Quality Kl7qc What If Eroxon Gel Doesn T Work

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.