March 29, 2026
  • 3:43 am Chicken Road: Crash‑tyylinen toiminta nopeisiin voittoihin ja nopeisiin moninkertaistuksiin
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్‌కు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలు ముందుకొస్తే వారికోసం ప్రత్యేకంగా పారిశ్రామిక సముదాయాన్ని (క్లస్టర్‌) అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న కేటీఆర్‌, శుక్రవారం ప్యారిస్‌లోని ఆ దేశ సెనేట్‌లో ‘యాంబిషన్‌ ఇండియా 2021’ బిజినెస్‌ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను వివరించారు. ‘గ్రోత్‌: డ్రాఫ్టింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ ఏ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. భారత్‌లో ఇతర రాష్ట్రాలు ఇస్తున్న మినహాయింపులు, రాయితీలను తమతో ప్రస్తావిస్తే.. అంతకుమించి తామూ అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో గత ఏడే ళ్లలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రి కెటిఆర్ వివరించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్‌ గురించి కేటీఆర్‌ వివరించారు. 15 రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయని.. లేదంటే 16వ రోజున అనుమతులు లభించినట్లే భావించ వచ్చన్నారు.టీఎస్‌ఐఐసీలో రెండు లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ భూములకు విద్యుత్తు, నీరు, ఉత్తమ మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా ప్రభుత్వం తన సొంత ఖర్చులతో నైపుణ్య శిక్షణ ఇస్తూ యువకులను నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తున్నదని వివరించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పలు వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. ఫ్రాన్స్‌లో అతిపెద్ద పారిశ్రామిక వేత్తల సమాఖ్య అయిన మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ (ఎంఇడీఈఎఫ్‌) డిప్యూటీ సీఈవో జెరాల్డిన్‌ లెమ్లేతో భేటీ అయింది.ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ క్యాంపస్‌ ‘స్టేషన్‌ ఎఫ్‌’లో మంత్రి కేటీఆర్‌ పర్యటించి స్టేషన్‌ ఎఫ్‌ బృందంతో భేటీ అయ్యారు. టీ హబ్‌, వీ హబ్‌, టీ వర్క్స్‌ వంటి ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ సంస్థల గురించి వివరించారు. స్టేషన్‌ ఎఫ్‌లో వెయ్యి స్టార్టప్‌లు ఉన్నాయి. ఏడీపీ చైర్మన్‌, సీఈవో అగస్టిన్‌ డి రోమనెట్‌తో కూడా కేటీఆర్‌ బృందం సమావేశమైంది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

medical data proves achieve a leaner physique with ultimate keto gummies sh billy gardell weight loss tips what you can l 2024 s ultimate strategy harnessing the benefits of apple cider vinegar for wei 5 protein packed recipes to help you lose we goli apple cider vinegar gummies weight loss 9 ways to integrate them into your weight gunna weight loss insights into his journey and techn experts say this fat burner for women delivers exceptional r how kim kardashian achieved her weight loss goals for the me transform your body 15 minute full body workouts for effective weig oprah keto gummies reviews real weight loss results or just anothe shedding pounds quickly the fastest way to burn fat and achieve your weight lo 7 nutritious lose weight breakfast recipes and their amazing be post malone weight loss 6 surprising techniques he used to shed simple recipes to lose weight in australia for january

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.