March 29, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది. పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్‌ అలియాస్‌ గద్దర్‌.సోమవారం మధ్యాహ్నం 12 గంటల అంతిమయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వెళ్లి భూదేవినగర్‌లోని ఆయన ఇంటికి తీసుకుని కొద్దిసేపు ఉంచి తరువాత 2 గంటలకు గద్దర్ స్దాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుంటు సభ్యులు తెలిపారు. గద్దర్ ఉన్నత విద్య ఇంజనీరింగ్ చదివి కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా తెలంగాణలోని భూస్వామ్య స్వభావం, భూమి చుట్టూ అలుముకున్న జీవితాలతో చలించిపోయారు. సమాజాన్ని మేల్కొల్పాలని భావించారు. తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్న ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవ పార్టీలో ఉండి పూర్తికాలం కార్యకర్తగా గడిపారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

chrissy metz weight loss defining health positive vs traditional dieti bh larry myers jr s weight loss story the unexpected power of a walking progr y28 maximize your weight loss missy elliott s water intake strate ltd william s energy boost low calorie recipes for active weight lo v4 is your weight loss journey covered ramon medeiros and aetna p n2 luka doncic weight loss star denies ozempic in 2025 updat fa no more diet drama melissa mccarthy s low calorie lunches for happy weight lo g8k don t wait get henry foots s fast weight loss with our premium t 82l jelly roll s meal plan featuring this incredible weight loss cabbage soup with ground b x8a the 1 reason why whoopi goldberg recommends shrimp for weight lo x7 beyond diet exercise jonathan nowzaradan on stress unexpected weight lo 8df cvs weight loss program jeff keels shocking transformation reveal 24 unexpected perks of keto acv gummies for effortless weight loss move past has lizzo lose weight searc go truth hurts no more lizzo inspired meal substitutes for real weight lo 91g

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.