March 29, 2026
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games
  • 1:42 pm Bet On Red: Konečné miesto pre rýchle hry a rýchle výhry

సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వ‌ర్షం కురియ‌డంతో వ‌ర‌ద పోటెత్తిన విష‌యం తెలిసిందే. ప‌లు కాల‌నీల్లో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది.లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది.  సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెలుకున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమత్తంగా ఉండాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, చెరువులు, కుంటల పరిస్థితిని గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వ‌రద ప్రభావిత కాలనీలకు హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలించనున్నారు. ఇక పట్టణంలోని వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. వేములవాడ రాజన్న ఆలయం ముందు వర్షపు నీటితో ముందు భాగంలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షంతో రాజన్న దర్శనానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంతోపాటు ఉపరితల ద్రోణిగా మారడంతో.. రాష్ట్రమంతటా హెచ్చరికలు జారీ చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

keto acv luxe premium weight l cbd gummies 1000mg potent daily support pioneering weight loss with advanced ket lost 61 winter pounds micro habit method burns fat in 202 cbdmd cbd oil tincture 3 uses for relaxation seeker shark tank fat melting product the gam mushroom coffee for weight loss holiday wellness innovation 202 whitney way thore s weight loss shocks fans this fall see how much she weighs no charlotte s web cbd gummies benefits for stress and cal slimming k coffee melt winter fat fast before new yea scott disick weight gain confession shocks fans this winte dog cbd gummies sales surge 300 before holiday travel seaso stephen a smith weight loss 35 lbs at 56 espn star stuns fan semaglutide tablets vs injection comparing weight

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.