
తెలంగాణ భవన్లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కే కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం రాలేదని… ఈరోజే (సెప్టెంబర్ 17) మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు.సెప్టెంబర్ 17పై కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కేశవరావు విమర్శించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




