
అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని యాదవ్ సందర్శించారు.బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. అనాధాశ్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు
RELATED ARTICLES
LEAVE A COMMENT




