June 13, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న చిత్రం‘ జైభీమ్’. సూర్య కథానాయికుడిగా, జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ మేసేజ్ ఓరియెంటెడ్ మూవీ….28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్‌. ఇటీవల ఈ సినిమా చూసిన తమిళ నటదర్శకుడు రాఘవ లారెన్స్ .. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు.నిజ జీవితంలో తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాసకన్న విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. రాజకన్ను భార్య పార్వతి పడిన బాధ‌ని చూసి చ‌లించిపోయిన లారెన్స్ వారికి సొంత ఇల్లును నిర్మించి ఇస్తానని వాగ్దానం చేశారు. దర్శకుడు జ్ఞానవేల్ పై ప్రశంసలు కురిపించారు. కాగా, కరోనా సంక్షోభ సమయంలోనూ ఫ్రంట్ లైన్ కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు లారెన్స్ ఎంతగానో సాయం చేశారు. ఏకంగా రూ. 5 కోట్లకు పైగా విరాళం అందజేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Will Smiths Unyielding Drive The 5 Spices He Swears By for Male Enhancement enzyte pills cec2bc Your Path to Brad Pitt Tier Male Enhancement Discover Uprima Apomorphine Today Will Smiths Male Enhancement What He Does to Stay Energetic and Combat ED the best male enhancement supplement 4fcfa7 vigorous vitality male enhancement gummies a23b93 hombron male enhancement 6cebc1 Zac Efrons Peak Performance Is Male Enhancement Part of His Fitness Regimen titan male enhancement supplement bf2278 Zac Efrons Chiseled Physique Is Chili Pepper the Secret to His Male Enhancement libido max vs viagra 9297af top supplements for men ea410a Will Ferrells Unexpected Male Enhancement What Vardenafil Science Suggests for All Men where to buy male enhancement gummies 02c50b

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.