May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఆర్థిక మంత్రి హరీశ్‌ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ ద‌స్త్రంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సంత‌కం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీశ్ రావు ఆర్థిక శాఖ‌ను మాత్ర‌మే ప‌ర్య‌వేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వ‌ద్దే ఉంది.అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే.  హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత హరీశ్‌ ప్రాధాన్యం తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు ఊహించారు.ఈ ఆరోపణలను అబద్ధం చేస్తూ హరీశ్‌రావుకు కీలకమైన వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.దీంతో ఇక నుంచి ఆర్ధిక శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించనున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

5 proven best way to lose menopause belly and reap the be keto pills review the phenomenon behind toned tummies in nevada s working professionals 2023 apple cider vinegar weight loss drink 2024 6 couples path to better white christmas lighter canadians the weight loss journey unleashed by shark tank keto acv gu zion williamson weight loss a slam dunk stra detox drinks to lose weight recipes usa s winter favorites fo ariana grande weight loss journey 7 innovative strategies for achieving health and wellnes unlock the power apple cider vinegar for weight in depth look irwin stored fat belly burner re how lose belly fat 5 effective solutions for postpartum royal keto gummies hollywood s new secret to fast weight cbd transformation how californians are using medical marijuana gummies for weight los vanessa ray s weight loss secrets what you need to kevin james weight loss the actor s inspiring journey to f

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.