May 21, 2026
  • 2:55 pm Master the thrill of Pinco casino: exciting games, generous bonuses, and quick payouts! Welcome to the world of casinos,
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు

టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందెవేసిన చేయి. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కలం నుంచి పురుడు పోసుకున్నాయి.కవిగా, సినీ పాటల రచయితగా, నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయారు. సిరివెన్నెల సమారు 3 వేలకు పైగా పాటలు రాశారు. అదేవిధంగా 165కుపైగా చిత్రాలకు పూర్తిస్థాయిలో పాటలు రాశారు. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు. ఆయన తన రచనలతో 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా.. తన సినీజీవితంలో 11 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

7 surprising benefits of reducing belly fa mbxq2dj unlocking lainey wilson s weight loss success i cx1z9di bio pure keto gummies celebrity secrets to s kslpww5 inside george conway s weight loss a lifestyle tr rifpw 7 powerful foods to lose stomach fat fast uncovering their significan spd84fi can cbd gummies improve your sex life exper synzp gunna s weight loss journey top 5 secret mh3ug shedding stardom weight how pro burn keto gummies revolu tisbew bert kreischer weight loss plan effective strategies for m 30lp john goodman weight loss journey strategies for succ jlpdqv 5 exercise tips inspired by issa rae s weight loss t elhr3 5 best belly fat burner exercises for a leaner qe4fv chicago s urban dwellers turn to power keto gummies in 2023 a glimpse into their d vnotqer cranberry juice and apple cider vinegar for weight loss reviews 2024 3 celeb ucp40

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.