July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడేండ్లలో లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 60 నుంచి 70వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యువతకు మేలుచేకూర్చే నిర్ణయాలు ఎన్నో తీసుకొన్నామని, కొత్త జోనల్‌ వ్యవస్థే అందుకు నిదర్శమని తెలిపారు. దేశంలోనే నిరుద్యోగం తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, అయినా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.ఏ జిల్లాకు చెందిన ఉద్యోగాలు, ఆ జిల్లా యువతకే వస్తాయని, 95% పోస్టులు స్థానిక యువతకే దక్కనున్నాయని వెల్లడించారు. ఈ జోనల్‌ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆరేండ్లు పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Ariana Grande weight loss results See the shocking before and after results from her new program Astonishing Weight Loss Benefits of ACV Gummies Becky Comets Secret Weapon for Weight Loss 100 Grams of Protein Every Single Day Ask Jonathan Nowzaradan Is Eating Less the Ultimate Key to Weight Loss Ashley Randalls Weight Loss Revealed Is Oral Semaglutide the Answer Ashley Randalls Weight Loss Challenge Why Alli Reviews Matter Battling Stubborn Fat Nate Newtons Weight Loss Journey Holds Clues for Your Keto ACV Weight Loss Ashley Randalls Honest Bupropion Naltrexone Weight Loss Reviews What You Need to Know Ask Whoopi Goldberg Can Whey Protein Transform Your Weight Loss Journey Assessing the Nutritional Profile and Possible Risks of Trim Keto Gummies Ask Jeff Saturday What Are His Essential Meal Prep Recipes for Weight Loss Becky Comets Stunning Weight Loss Was This Clean Diet the Key Be Inspired Coliesa McMillians 7 Day Detox Cleanse for Unprecedented Weight Loss Ask Whoopi Is Oatmeal the Undiscovered Key to Weight Loss

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.