July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.  ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. కాగా, బాలిక‌లు 68.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్ లో నిలవగా.. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

ఈ ఫలితాలను https://tsbiecgg.gov.inhttps://results.cgg.gov.in వెబ్‌సైట్లలో చూడవచ్చు.ఇంటర్ విద్యార్థుల కోసం టెలీ మానస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. 14416 నెంబర్‌కు పోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. సాయంత్రం నుంచి మెమోలు కలర్ ప్రింటవుట్ తీసుకోవచ్చన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

gas station dick pills f7785c vasozyte 4eabe4 hombron male enhancement 6cebc1 Zac Efrons Male Enhancement Routine 5 Steps to Beat Erectile Dysfunction do hims hard mints work ec8a4c roman ed pills c7a7b1 male enhancement pills over the counter 1dd824 Will Smiths Vitality Boost Is Beetroot His Male Enhancement Hack Will Smiths Ageless Drive 5 Avocado Boosted Steps to Optimal Male Enhancement Your Ultimate Guide to Male Enhancement What We Learned from Zac Efrons Diet and Garlic nova bioscience performance oil review consumer reports 30a0b8 mx power men s booster 73ff0f Zac Efrons 5 Core Principles How Weight Management Boosts Male Enhancement Zac Efrons Peak Physicality How Pumpkin Seeds Play a Role in His Male Enhancement Journey

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.