May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. నాన‌మ్మ ఊరు అప్ప‌ర్ మానేరులో, అమ్మ‌మ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మ‌మ్మ(అమ్మ సోద‌రి) ఊరు కూడా లోయ‌ర్ మానేరులో మునిగిపోయింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. బీబీపేట్‌లో సుభాస్ రెడ్డి పాఠ‌శాల క‌ట్టించిన‌ప్పుడు తాను కూడా పోసాన్ ప‌ల్లిలో నాన‌మ్మ జ్ఞాప‌కార్థం బ‌డి క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చాను. అందులో భాగంగా మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మం కింద నాన‌మ్మ, అమ్మ‌మ్మ ఊరిలో బ‌డులు క‌ట్టిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. రూ. రెండున్న‌ర కోట్ల‌తో నాన‌మ్మ పేరు మీదు బ‌డిని క‌డుతున్నానని సభలో పేర్కొన్నారు. నాన‌మ్మ‌ది పోసాన్ ప‌ల్లి, తాత‌ది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ‌లంలోని మోహినికుంట గ్రామం. తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  కోనాపూర్ గ్రామాన్ని ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు. బీబీపేట్‌కు ఒక జూనియ‌ర్ కాలేజీని మంజూరు చేస్తామ‌న్నారు.ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్, పెన్షన్లు.. పల్లె ప్రకృతి వనాలు .. 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి 7 ఏళ్ళల్లో చేశామన్నారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

and the reality of male performance supplements fd2 ultimate guide to unlocking your best performance separating fact from fiction in the world of male enhancement supplements o1ig eroxon understanding the typical challenges lkwzr men s vitality needs without falling for scams de1s choice for erection boost knockout rx review insights jkb quest locating blue chew nearby is2 performance with nitric oxide gummies for sustained vitality fyqtg to use erecpower ingredients a realtime experience ib6s reviews on magnum gold 24k pill real experiences cautionary insights 36i a partner s feedback changed my approach to enhancing performance 62sc1 reviews aizenpower s real impact on performance and confidence t4v and male stamina is it a game changer bgf xxl shortterm results what to expect what to watch for pj14 realtime test how vita grow xl transformed my morning routine 35j

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.