July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డా: ఎం.మండల్ స్మారక సమావేశం షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి లో ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అధ్యక్షతన జరిగింది . ఫోరం సభ్యులు ఆయన ఆత్మ శాంతి కై ఒక నిమిషం మౌనం పాటించారు.

Er.మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ ఆయన బ్యాంక్ లో పదవీ విరమణ తరవాత ఫోరం (FBH) కార్యక్రమాలలో భాగస్వాములైయ్యారు . హైదరాబాద్ పర్యావరణం, అర్బన్,హెరిటేజ్ అంశాల పై ఆయన కున్న లోతైన అవగాహన, ఆ అంశాల పై ఏర్పడిన సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరించటానికై ప్రభుత్వానికి ఫోరం తరఫున ప్రతిపాదనలు తయారు చేయటం వాటిని జాప్యం లేకుండా పంపటంలో ఆయన పోషించిన గణనీయమైన పాత్ర ను కొన్నియాడారు.

ఫోరం వైస్ చైర్మన్ ఎం.హెచ్.రావు మండల్ గారి యొక్క కార్యసాధకత, పనిలో ఆయన కున్న నిక్కచ్చితనం, పారదర్శకత గురించి వివరించారు.
ఫోరం జాయంట్ సెక్రెటరీ సంఘమిత్ర మాలిక్ మట్లాడుతూ మండల్ గారు ఏదైన సమస్యల పరిష్కారం గురించి ఫోరం తరఫున ప్రభుత్వం తో ఆయన చేసే ప్రతిపాదనల పై నిరంతర ఫాలో అప్ గురించి గుర్తుచేసుకున్నారు.. బెంగాలీ సంప్రదాయ పరంగా ఆయన జ్ఞాపకార్థం ఒక కవితా పఠనంతో నివాళి అర్పించారు.

ఒ.ఎం.డెబారా మట్లాడుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని, ఆయన కున్న భాష పరిజ్ఞానాన్ని, శైలిని కొనియాడారు. ఫోరం జనరల్ సెక్రెటరీ శోభాసింగ్ సమాజ సేవ కై ముఖ్యంగా హైదరాబాదు కు ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన లేని లోటు భర్తీ చేయలేమని తెలిపారు. COVA సంస్థ అధ్యక్షుడు మజహర్ హుస్సేన్ తమ సంస్థ ద్వారా మండల్ గారి తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ మరియు సివిల్ సొసైటీ సభ్యులు జస్వీన్ జైరత్, వై.. సుభాష్ రెడ్డి, పి.నరహరి, ఆదర్శ్, ఇలియాస్ ఖాన్, మహ్మద్ అఫ్జల్, కె.శ్రీహరి, మహ్మద్ తురాబ్, జి.వేణుగోపాల్ రావు,కె.అనిత, కె.అనురాధ, వి.బాలరాజ్ గౌడ్, పి.పూర్ణచందర్ రావు, పి.శ్రీనివాస్, రఘునాథ్, డి.మహేష్, శ్రీధర్, నర్సింహ, అంబిక, టి.స్వప్న, వి.ఉషారాణి,.ఎస్.జయశ్రీ తదితరులుపాల్గొన్నారు..

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

The Best Weight Loss Decision What People Are Saying About Keto ACV Gummies Inspired by Wolfgangs Progress The 5 Game Changing Steps to Weight Loss Echoing Shonda Rhimess Journey Boosted by Keto ACV herbs to enhance male libido viril x reviews trimassix reddit gentmax long lasting results prostate health supplements reviews The 1 Fact About Ree Drummond Recent Weight Loss You Havent Heard Tammy Slaton Weight Loss The Impact of Medically Supervised Rehabilitation The 3 Step Tea Fast Alicia Silverstone Uses for Quick Weight Loss The Buzz Around Biotequelab Weight Loss Diet Capsules Whoopi Goldbergs Health Reviews boosted pro ingredients gnc male performance enhancer top 5 ed pills

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.