July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా .. పలు వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. వేతనజీవులు, మధ్యతరగతివర్గాలకు పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. 

ప్రాధాన్యతా అంశాలు:

  1. సమ్మిళిత వృద్ధి
  2. చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు
  3. మౌలిక సదుపాయలు-పెట్టుబడులు
  4. సామర్థాల వెలికితీత
  5. స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి
  6. యువశక్తి
  7. విత్త విధానం

ధరలు తగ్గే వస్తువులు: ఎలక్ట్రిక్‌ వాహనాలుటీవీలు, మొబైల్స్‌, కెమెరాలు, కిచెన్‌ చిమ్నీలు, వజ్రాల ధరలు
ధరలు పెరిగే వస్తువులు: టైర్లు, రబ్బర్‌, సిగరెట్లు, బ్రాండెడ్‌ వస్తువులు. ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ సెంటర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.ఏక‌ల‌వ్య స్కూళ్ల‌కు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జ‌ర‌గ‌నున్న‌ది. రానున్న మూడేళ్ల‌లో ఆ స్కూళ్ల‌కు 38 వేల మంది టీచ‌ర్ల‌ను రిక్రూట్ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ తెలిపారు. ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో ఆమె ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న 740 ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో సుమారు 3.5 ల‌క్ష‌ల మంది గిరిజ‌న విద్యార్థులు విద్య‌ను అభ్య‌సిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు.  రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని… రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు. రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను…. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను… రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Bachat Patra) పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

stendra vs viagra 35797a bio xl max reviews dbb486 men s ed treatment 6f8509 gas station sex pills virile xl sex pills for men ebf9b8 prime alpha men max cream reviews best vitamins for male enhancement cc9412 alphabites side effects 6b983e magnum sex pills supplements for male enhancement 263d5a herbal male enhancement pills erect boost reviews f094b4 boostero

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.