May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

టర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 3,800 మందికిపైగా మృతి చెందారు. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.తుర్కియే, సిరియా దేశాల్లో సోమ‌వారం తెల్ల‌వారుజామున 7.8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఒక్క టర్కీలోనే దాదాపు 11 వేల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 2,470 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 దేశాలు ముందుకొచ్చాయి.  ఆపదలో చిక్కుకున్న టర్కీకి భారత దేశం తక్షణం ఆపన్న హస్తం అందజేసింది. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అవి భారత వైమానిక దళ విమానంలో బయల్దేరాయి. జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) ఎన్‌డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు , అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ ఎక్విప్‌మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. 1999లో టర్కీలోని డజ్సీలో 7.4 తీవ్రతతో తలెత్తిన భూకంపంతో 17000కు పైగా మృతి చెందగా..ఇస్తాంబుల్‌లోనే దాదాపు వేయి మంది మృతి చెందారు. 1939లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో టర్కీలో 33వేల మందికిపైగా మృతి చెందారు. టర్కీలో భూకంపం వల్ల మరణించినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

gel cost concerns where to buy in the us yr4kn stories behind the biggest panis pvdi some men are rethinking their blue chew investment bsn69 potential with the sparks sex formula 31ej to choose between online and offline men s health solutions lx451 magnum xxl pills transformed my daily routine a curious take on erection boost stamina 0l8w vasozyte legitimate unpacking the ingredient claims 1hde8 and efficacy does the formula really deliver results rgfp4 seeking clarity on hims sex pills side effects sbn primal supplements worth the hype in today s market lren how apex labs primal drive transformed my stamina confidence v1h95 take on supplements for enhanced erection support qyb5m vitality the impact of extreme surge male support gummies f0ul pills cvs h7f

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.