May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

నీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న (ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు) ఎన్టీపిసి రామగుండం ప్రాజెక్టును నేడు ప్రధాని మోడీ జాతికి అంకితం. ఈ ప్రాజెక్టును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు తెలంగాణ‌లో ఆవిష్కృతం కావ‌డం సంతోషంగా ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ జ‌లాశ‌యంలో 600 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటైన‌ట్లు కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చని కిష‌న్ రెడ్డి తెలిపారు. ఎన్టీపిసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.483 కోట్ల వ్యయంతో ఈ సోలార్ ప్రాజెక్టును నెలకొల్పారు. బిహెచ్‌ఈఎల్ ఈ ప్లాంట్‌ను నిర్మించగా మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణం కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణని ఆయ‌న పేర్కొన్నారు. దీంతోపాటు 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఏడాదికి 1.5 లక్షల టన్నుల ఖర్చు అయ్యే బొగ్గు వినియోగం కూడా తగ్గడంతో 1.11 లక్షల టన్నుల కార్భన్‌డైయాక్సైడ్ ఉత్పత్తిని కూడా నివారించుకోవడం తగ్గిందని ఎన్‌టిపిసి అధికారులు తెలిపారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

lose belly fat fast 4 proven ways for morbidly obese teena chair exercises to lose belly fat 10 proven techniques for begi 7 authoritative shark keto recipes for winter sols boosting weight loss in boston the definitive 2023 truly keto gummies r luxe keto acv gummies shark tank the 2023 phenomenon in california s fitness communities and how they re what muscle builders say green tea fat burner rev 7 proven fat burning smoothies unparalleled benefits for weight loss and keto recipes to lose weight fast in the festive season what to mix with apple cider vinegar for weight loss 4 effective combinations for d soaking feet in apple cider vinegar and epsom salt for weight loss 5 reasons busy moms should try thi how to get rid of belly fat 5 quick and easy methods for obese a kyle richards weight loss a deep dive into her success techn from soulful tunes to fitness goals adele s weight loss s unlocking weight loss 2024 s 8 best fat burner pills for effective re

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.