May 21, 2026
  • 12:42 pm Dalla fattoria al jackpot Chicken Road casino recensioni svela unesperienza unica con un RTP del 98%
  • 12:17 pm Corri Verso il Tesoro Dorato Chicken Road recensioni, lemozionante sfida a RTP 98% dove astuzia, bon
  • 11:55 am LÉlégance du Hasard Explorez lunivers captivant des casinos en ligne france, sans mise initiale, et
  • 10:55 am Technologie im Glücksspiel Revolution oder Risiko
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు

సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజే. ఇవాళ్టితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. సంప్రదాయం ప్రకారం దుర్గాష్టమి రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఫలాహారాలు చేస్తారు. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ  ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 వ తేదీన సద్దుల బతుకమ్మగా ఖరారు చేసింది. బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా శాస్త్రాల్లో ఎక్కడా పేర్కొనందున కచ్చితంగా తేదీలు చెప్పలేమని పేర్కొన్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకునే సంప్రదాయం ఉందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజు, మరికొన్ని ప్రాంతాల్లో 11రోజులు, 13 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది.బతుకమ్మ వేడుకలను వేములవాడలో 7 రోజులు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల 13 రోజుల పాటు ఆడతారని ఎక్కువమంది పండితులు పేర్కొన్నారు. జీహెచ్ఏంసీ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్ లోని పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జీహెచ్ ఎంసీ మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

alpha ignite male enhancement gummies a natural path to enhanced vitalit dmok my complete prosolution plus review an in d dboum alani fat burner for superior muscl 2vijl37 drachen male enhancement what makes it p9q623 top over the counter male enhanceme mzg2ov7 the 10 best tea to burn belly fat in 2024 expert rec qb5qlip exploring the benefits of endura naturals male i1tm the modern texan s 25 day challenge achieving desired results with ab c cgt6 jenny craig weight loss the program behind countless su 9itr safe ed pills for heart patients what to nsfyhz do apple cider gummies help you los ngbw unveiling the best thermogenic fat burner of 2024 7 mus baxm animale male enhancement detailed wwgj canadian winter health unlocking apple cider s weight loss b zksw2x

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.