
తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు స్టే
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై […]








