May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

లాస్ ఏంజెల్స్ 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్‌ అవార్డు గెలుపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్ర బృందానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జక్కన రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని భారతీయ సినీ చరిత్రలో తెలుగువాడి సత్తాచాటింది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ నాటునాటు పాటను పాడారు. ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. చంద్రబోస్ పాటను రచించారు. రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ.. “నాటు నాటు” పాటను ఏండ్ల తరబడి స్మరించుకుంటారని ప్రధాని మోదీ (PM Modi) ట్విట్టర్ లో తెలిపారు. తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును (Oscar award) గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు.  తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును ఈ పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాజమౌళి ధైర్యం, దార్శనికతతోనే ఈ అద్భుతం సాకారమైందని చిరంజీవి , భారతీయులు గర్విస్తున్న క్షణాలివి అని పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  అన్నారు..

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

9 health expert endorsed night tea for weight loss for w xutgco the ultimate guide how to lose 10 pounds in a week safely a i2gka0b cbd male enhancement gummies near me where t qcdoy how kim kardashian achieved her weight loss goals for ohvybuv 7 authentic soup recipes to lose weight for a cozy winter holi z9ejlw6 canadian ed pills exploring the options and their h0zw5 celebrity success stories with keto acv gummies uu6bm vigrx plus reviews boosts libido enhances perform apq8dl ben napier weight loss 7 secrets to his slimm jjvhofa jenny craig weight loss the program behind countless su 9itr maximizing weight loss for athletes with lifeline keto acv gummies in the m3d6qc 7 best non stimulant fat burners of 2024 safe and effective choices for cduikmp over counter ed pills cvs exploring availab 5htt keto start acv gummies 2023 s top choice in california for dieters see jlou

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.