May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కాలేజీ యాజమాన్యలదే అంటూ  తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్ లో పాటించాల్సిన‌ జాగ్రత్తలపై ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. తదనుగుణంగా తెలంగాణ‌లోనూ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. ఫస్ట్‌ డోస్ 100 శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న మంత్రి.. కేంద్రం ప్రశంసించిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. అర్హులైన పిల్ల‌లంద‌రికీ కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇస్తామ‌ని తెలిపారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ పిల్ల‌ల‌కు టీకాలు ఇచ్చేందుకు అనుమ‌తులు ఇచ్చామ‌ని తెలిపారు. త‌ల్లిదండ్రులంతా విధిగా త‌మ పిల్ల‌ల‌ను వ్యాక్సిన్ కేంద్రాల‌కు తీసుకొచ్చి టీకాలు వేయించాల‌ని ఆయ‌న కోరారు. థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా సిద్ధంగా ఉంద‌ని ఆయన చెప్పారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

ben napier weight loss secrets to shedding pounds successf easy recipes to lose weight embrace the winter warmth of 2024 weight loss insights overcome the top 5 misconceptions about apple cider v meghan markle weight loss 20 pounds down a guide for women ov how to use apple cider vinegar to lose belly fat what are the safety consider billy gardell s weight loss journey secrets and strategies rev key insights best appetite suppressant and fat bu jonah hill s impressive weight loss transformation how he looks completely dif mike pompeo s 2024 weight loss journey lost 90 pounds in six m keto acv gummies celebs secret to quick weight acv keto gummies reviews texas moms secret to post pregnancy weight loss i do keto gummies work are acv gummies the best keto weight loss option i gabourey sidibe weight loss journey to transforma 2024 s slimming secret delicious apple cider vinegar drink recipe for weigh

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.