May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

 దక్షిణాఫ్రికాలో కొవిడ్19 కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో బ్రిటన్, ఇయు దేశాలుసహా ప్రపంచం అప్రమత్తమైంది.ఈ వేరియంట్ ఇప్పటికే ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్‌వానాతోపాటు కొన్ని పొరుగుదేశాలకు వ్యాప్తి చెందింది. దాంతో, బోట్స్‌వానా, లెసోథో, ఎస్వాతిని, జింబాంబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణాలపై శుక్రవారం నుంచి నిషేధం విధిస్తున్నట్టు యుకె ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్19 స్పైక్ ప్రోటీన్‌లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తనాలు)ను గుర్తించినట్టు యుకె ఆరోగ్య భద్రతా ఏజెన్సీ(ఉఖ్సా) పేర్కొన్నది. వైరస్ జీనోమ్‌లోని మిగతా భాగాల్లోనూ మ్యుటేషన్స్‌ను గుర్తించారు.అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను కేంద్రం అప్ర‌మ‌త్తం చేసిన సంగ‌తి తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.కరోనా కొత్త వేరియంట్ తీవ్రంగా ఉన్న దక్షిణాఫ్రికా దేశం నుంచి నేరుగా హైదరాబాద్ కు ఎలాంటి విమాన సర్వీసులు లేని కారణంగా ముంబయి, ఢిల్లీలో దిగి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే వారి ట్రేసింగ్, టెస్టింగులకి సంబంధించి మంత్రి హరీష్ రావు చర్చించనున్నట్లు సమాచారం. ముందస్తు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు రేపు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ విస్తరణ తీరు, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై వైద్య నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

sydney summer spotlight 2024 randy jackson weight loss transform randy jackson s weight loss secrets techniques for a healthie ariana grande weight loss her journey to a healthier unpacking sheryl underwood weight loss exercise secrets for su unlocking the secrets how often should you work out to lose w melissa mccarthy shares her weight loss jour best weight loss pills 2023 and weight loss meal plans maximizing results with a comprehensive top 5 supplements for fatigue and brain fog a 2024 guide for busy profess 7 innovative green tea fat burner recipes for your 2024 diet do keto acv gummies work celebrity dieters share their sec facing the cold boost your immunity with ketolife plus us winter 2024 e 9 renowned drinks that burn fat fast the fastest way to lose weight fast for a merry ch redefining fitness in 2023 how the benefits of cbd oil are transforming weight loss routines for 500 women jessica simpson weight loss key strategies that wo

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.